Homeహైదరాబాద్latest Newsమృతుని కుటుంబాన్ని పరిమర్శించిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

మృతుని కుటుంబాన్ని పరిమర్శించిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఇదే నిజం,గొల్లపల్లి :జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రానికి చెందిన ముస్కు శ్యామ్ సుందర్ రెడ్డి ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆదివారం రోజున వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు భీమా సంతోష్,మాజీ సర్పంచ్ రివెళ్ల సత్యనారాయణ గౌడ్,పట్టణ అధ్యక్షులు నేరెళ్ల మహేష్,కొండ వెంకటేష్ గౌడ్,గురిజాల బుచ్చి రెడ్డి,రాపల్లి గంగన్న,ముస్కు శ్రీనివాస్ రెడ్డి,చెవులమద్ది రమేష్,మోహన్ రెడ్డి,వూటూరి సతీష్ గౌడ్,గడప రవి,కంది వెంకటేష్,యూత్ కాంగ్రెస్ నాయకులు ఓర్సు విజయ్,ఆవుల ప్రవీణ్ యాదవ్,నల్ల విక్రమ్ రెడ్డి,తాండ్ర పవన్,తుడుం నవీన్,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img