ఇదేనిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలోని జగిత్యాల రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వాసవి ఏసీ ఫంక్షన్ హాల్ ను మోటూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభించగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘనపట్ల దినేష్, బాదినేని జలంధర్, కామెర సుధాకర్ ,సంఘీ శేఖర్ ,మొగిలి శేఖర్ ,వేముల రమేష్, వేముల రాజేష్, సింహరాజు ప్రసాద్, రామ్ దిన్ మొగిలి, రైతు రాజేష్, జాజాల రమేష్, ఆసక్తి శ్రీను , గాజు సాగర్ ,అప్పం శ్రావణ్ ,కాసెట్టి రాజు, గోపి ,ప్రశాంత్, నరేష్ ,సాయి ,మహిపాల్, శ్రీకాంత్ ,శశి, అప్పం తిరుపతి ,పూదరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.