Homeహైదరాబాద్latest Newsఆరేపల్లి గ్రామంలో నీటి ఇబ్బంది తీర్చిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఆరేపల్లి గ్రామంలో నీటి ఇబ్బంది తీర్చిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరేపల్లి గ్రామంలో నీటికి గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని గ్రామస్తులు తెలుపగానే ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గత 10 రోజుల క్రితం బోర్ మిషన్ పంపించి బోర్ వేయడం జరిగింది దానికి ఈ రోజు పంప్ పిట్ చేసి త్రాగునీరు ప్రజలకు అందించడం జరిగింది ప్రజల తాగునీటి సమస్యని చెప్పిన వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే కు గ్రామ ప్రజలందరూ ధన్యవాదాలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కుంబాల మల్లేష్,పార్టీ నాయకులు జిల్లపెల్లి రవి,కోడూరి మల్లేష్,దుర్గం శంకర్, గడే రాజయ్య, MD రాజాక్,జేల్ల రాజయ్య,పొలాస రాజేందర్, జెల్ల మల్లేష్,నాయకులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img