Homeహైదరాబాద్latest Newsకలెక్టర్ కు వినతి పత్రం అందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి

కలెక్టర్ కు వినతి పత్రం అందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి

ఇదే నిజం, ధర్మపురి రూరల్: జగిత్యాల పట్టణం మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ అమలుతోపాటు యావర్ రోడ్డును 100 ఫీట్ల మేరా విస్తరణ చేపట్టేందుకు అవసరమైన నిధులు మంజూరు నిమిత్తం కొరకు ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారిని కలిసి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

Recent

- Advertisment -spot_img