Homeహైదరాబాద్latest Newsప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చెప్పిన అధికారులు పట్టించుకోరా?

ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ చెప్పిన అధికారులు పట్టించుకోరా?

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో మున్సిపల్ అధికారులు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కోనొ కార్పస్ చెట్ల వల్ల ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది అని ప్రభుత్వ విప్, జగిత్యాల జిల్లా కలెక్టర్ గత 20 రోజుల క్రితం మున్సిపల్ అధికారులకు చెప్పిన ఇంతవరకు తొలగించలేదు దీనిపైన స్పందించి వెంటనే తొలగించాలని, మా వాడలో చాలా దుర్వాసన వస్తుంది అని కాసెట్టి వాడ ప్రజలు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img