Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్ల పై ప్రభుత్వం కీలక ప్రకటన.. వచ్చే నెల 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక..!

ఇందిరమ్మ ఇళ్ల పై ప్రభుత్వం కీలక ప్రకటన.. వచ్చే నెల 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక..!

వచ్చే నెల 15 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం వారం రోజుల్లో విధివిధానాలను రూపొందిస్తామని చెప్పారు. పూర్తైన రెండు పడక గదుల ఇళ్లను అర్హులకు ఇచ్చే అంశంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. అక్టోబరు 2 నుంచి కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img