Bhu Bharati: ‘భూభారతి’ పోర్టల్ కి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం లభించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వీలైనంత త్వరగా చట్టాన్ని అమలులోకి తెస్తామన్నారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూపొందించామని వివరించారు. ఈ చట్టానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
ALSO READ
ఘరానా కేటుగాడు.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తానంటూ భారీ మోసం..!
Sankranti Holidays: రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు.. ఎన్ని రోజులంటే..?