అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలుపడంతో ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.