GOVT jobs : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. 1540 ఏ ఈ ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నెల 22 నుంచి వచ్చే అక్టోబర్ 14 వరకు దరఖాస్తు స్వీకరించనున్నట్లు పేర్కొంది.15 న పూర్తిస్తాయి నోటిఫికేషన్ రానుంది