Homeహైదరాబాద్latest Newsమూసీ పునరుజ్జీవనంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్..!

మూసీ పునరుజ్జీవనంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్..!

మూసీ పునరుజ్జీవనంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. 15 రోజుల్లో గండిపేటలో గోదావరి నీళ్లు నింపేందుకు టెండర్లు పిలవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మూసీ నదిలో ప్రవేశించే నీటిని శుద్ధి చేయడం ద్వారా నది ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియలో ఎస్టీపీలను రూ.7 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img