Homeహైదరాబాద్latest Newsమెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ పై ప్రభుత్వం కసరత్తు.. 16,347 టీచర్‌ పోస్టులు భర్తీ..!

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ పై ప్రభుత్వం కసరత్తు.. 16,347 టీచర్‌ పోస్టులు భర్తీ..!

నవంబరు 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 16,347 టీచర్‌ పోస్టులు భర్తీకి పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. నిన్న టెట్ కీ విడుదల కాగా, నవంబర్ 2న ఫలితాలు విడుదల చేయనున్నారు. దీంతో కొత్త వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కలిగింది. ఆ తర్వాత 3-4 నెలల్లో డీఎస్సీ ప్రక్రియ, శిక్షణ పూర్తిచేసి, వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో బాధ్యతలు అప్పగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img