Homeహైదరాబాద్latest Newsగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్

వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఈ ఉప ఎన్నికలలు మే 2న నోటిఫికేషన్ విడుదల కానుండగా, మే 9 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. అలాగే మే 10న పరిశీలన చేపట్టనున్నారు. మినేషన్ల ఉపసంహరణకు మే 13 గడువు కాగా పోలింగ్ మే 27న జరగనుంది. మే 27న ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.

Recent

- Advertisment -spot_img