Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో ధాన్యం సేకరణ.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

తెలంగాణలో ధాన్యం సేకరణ.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

తెలంగాణలో ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని బుధవారం నియమించింది. ఈ కమిటీలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు సభ్యులుగా ఉంటారు. మిల్లింగ్ ఛార్జీలు, బ్యాంకు గ్యారంటీలు, గోదాములపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

Recent

- Advertisment -spot_img