Homeహైదరాబాద్latest Newsపెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు

పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో తేదీ01-06-2024 రోజున పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు నిర్వహించబడును ఉదయం 6:30 కు శ్రీ స్వామివారికి మన్య సుక్త అభిషేకం సోడా సోఫా చార పూజలు నివేదన నిరాజన మంత్ర పుష్పములు తీర్థ ప్రసాదాలు వినియోగం జరుగును కావున 30-05-2024 రోజు నుండి 02-06-2024 వరకు సుదూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో శ్రీ హనుమాన్ భక్తులు స్వామివారి దర్శనార్థం విచ్చేయుచున్నారు కావున భక్తులకు సౌకర్యార్థం ప్రత్యేకంగా దేవాలయంలోపల వెలుపల చలువ పందిర్లు ప్రత్యేక క్యూ లైన్లు మంచినీటి వసతులు లడ్డు ప్రసాదం ఇతర అన్ని సౌకర్యాలు కల్పించబడును దేవాలయ అధికారులు తెలిపినారు

Recent

- Advertisment -spot_img