Homeహైదరాబాద్latest Newsఘనంగా జన్మదిన వేడుకలు

ఘనంగా జన్మదిన వేడుకలు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం దోనూర్ గ్రామంలో అమర కొండ పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు అన్ని పార్టీల నాయకులు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగ నర్సింలు, బిజెపి నాయకులు మాదాసు నరేష్, గంగాధర్, పాల రాకేష్, లెక్కల రాకేష్, పాలకుర్తి వెంకటేష్, పోడేటి వెంకటేష్, దామర కొండ రంజిత్, జొన్నల వీరేశం, చిరుత లక్ష్మణ్, గొల్లెన పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img