Homeహైదరాబాద్latest Newsఘనంగా డాక్టర్ చింతోజు శంకర్ జన్మదిన వేడుకలు

ఘనంగా డాక్టర్ చింతోజు శంకర్ జన్మదిన వేడుకలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో పీపుల్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొంది లక్షకు పైగా ఆపరేషన్లు చేసి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న గొప్ప వైద్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామంలో జన్మించి రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచి మారుమూల గ్రామంల ప్రజలకు వైద్యం అందిస్తూ ప్రజా వైద్యునిగా పేరుగాంచి ఆయన జన్మదిన సందర్భంగా ప్రముఖులు రాజకీయ నేతలు నాయకులు ప్రజలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.

Recent

- Advertisment -spot_img