Homeహైదరాబాద్latest Newsఘనంగా ఎండపల్లి ఎంపిటిసి బషీర్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఎండపల్లి ఎంపిటిసి బషీర్ జన్మదిన వేడుకలు

ఇదేనిజం, ధర్మపురి : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రానికి కాంగ్రెస్ నాయకులు, స్థానిక ఎంపిటిసి బషీర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఎంపిటిసి బషీర్ కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక ప్రజలకు కేక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వెల్గటూర్ మండల కాంగ్రెస్ ఎంపిటిసిలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img