Homeహైదరాబాద్latest Newsక్రికెట్ ఫ్యాన్స్ కి అదిరిపోయే శుభవార్త.. ఐపీఎల్ మ్యాచ్‌ రోజుల్లో స్పెషల్ ట్రైన్స్..!

క్రికెట్ ఫ్యాన్స్ కి అదిరిపోయే శుభవార్త.. ఐపీఎల్ మ్యాచ్‌ రోజుల్లో స్పెషల్ ట్రైన్స్..!

ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి వెళ్తున్న క్రికెట్ ఫ్యాన్స్ కి బెంగళూరు మెట్రో అదిరిపోయే శుభవార్త అందించింది. బెంగళూరులో ఏప్రిల్‌ 2, 10, 18, 24, మే 3, 13, 17 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో మెట్రో శుభవార్త ప్రకటించింది. మ్యాచ్‌లు జరిగే రోజుల్లో ట్రైన్ సర్వీస్ వేళలను పొడిగించాలని బెంగళూరు మెట్రో నిర్ణయించింది. మ్యాచ్ జరిగే రోజుల్లో నాలుగు టెర్మినల్ స్టేషన్ల నుండి చివరి ట్రైన్ బయలుదేరే సమయాన్ని అర్ధరాత్రి 12.30 గంటలకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img