Homeహైదరాబాద్latest Newsటిడిపి ఘన విజయం.. ధర్మపురి పట్టణంలో సంబరాలు చేసుకున్న నాయకులు

టిడిపి ఘన విజయం.. ధర్మపురి పట్టణంలో సంబరాలు చేసుకున్న నాయకులు

తెలుగుదేశం నాయకుల సంబరాలు. ఇదే నిజం, ధర్మపురి టౌన్. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఉప్పుల రామకృష్ణయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించడంతో ధర్మపురి పట్టణంలో సంబరాలు చేసుకున్న నాయకులు ఇట్టి కార్యక్రమంలో నస్పూరి కిషన్ గుండారపు రాజశేఖర్ తిరుమందాస్ శ్రీనివాస్ తిరుమందా సత్యనారాయణ ఉద్యాల శేఖర్ చింత మహేష్ చెన్నోజి ఆనందం బుద్ధుల జలంధర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img