Homeహైదరాబాద్latest NewsGreen card : భారతీయులకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. ఇకపై నో గ్రీన్ కార్డ్..!!

Green card : భారతీయులకు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్.. ఇకపై నో గ్రీన్ కార్డ్..!!

Green card : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీస్కున్నాడు. ఇకపై శరణార్థులు మరియు మరికొందరికి గ్రీన్ కార్డ్‌ల ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాడు. శరణార్థులు యునైటెడ్ స్టేట్స్‌లో శాశ్వత నివాసం కోసం దరఖాస్తులను ట్రంప్ పరిపాలన తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో అమెరికా నిర్ణయంతో భారతీయులు తీవ్రంగా నష్టపోనున్నారు.అయితే గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ఎప్పుడు పున:ప్రారంభించబడుతుందనేది అమెరికా వెల్లడించలేదు.

Recent

- Advertisment -spot_img