Homeహైదరాబాద్latest Newsగ్రీన్ టీ అలవాటు మంచిదే.. కానీ.. వీళ్ళకు మాత్రం డేంజర్..!

గ్రీన్ టీ అలవాటు మంచిదే.. కానీ.. వీళ్ళకు మాత్రం డేంజర్..!

  • ఈ రోజుల్లో చాలా మందిని ఊబకాయం సమస్య వేధిస్తోంది. దీంతో ఎక్కువ మంది గ్రీన్ టీ తాగటం అలవాటు చేసుకుంటున్నారు. గ్రీన్ టీ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని అనుకుంటారు.
  • అయితే ఎక్కువ కప్పులు గ్రీన్ టీ తాగడం వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
  • గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయంలో గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.
  • గ్రీన్ టీ తాగితే షుగర్ లెవెల్స్ సైతం అదుపులో ఉంటాయి. గ్రీన్ టీ ఎక్కువగా తాగితే కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి.
  • కాలేయ సమస్యలు ఉన్నవాళ్లు గ్రీన్ టీ దూరంగా ఉంటే మంచిది.
spot_img

Recent

- Advertisment -spot_img