Homeహైదరాబాద్latest Newsకిరాణా షాప్ రెంట్ 5 లక్షలు..ఎక్కడంటే?

కిరాణా షాప్ రెంట్ 5 లక్షలు..ఎక్కడంటే?

సాధారణంగా ఓ కిరాణా షాప్ రెంట్ రూ. 5 వేల నుంచి రూ. 10 వేల రేంజ్‌లో ఉంటుంది. సూపర్ మార్కెట్ అయితే దాదాపు 50 వేల నుంచి లక్ష వరకూ ఉండొచ్చు. కానీ ముంబయిలోని ఓ కిరాణా షాపు రెంట్ రూ. 5 లక్షలట. సరైన కారణం ఏంటో తెలియదు గానీ ఆ షాప్ ముకేశ్ అంబానీ ఇంటిపక్కనే ఉంది. ఇది చూసి కొందరు అవాక్కవుతున్నారు.

Recent

- Advertisment -spot_img