Homeహైదరాబాద్latest Newsగ్రూప్‌-1 అభ్యర్థులు అలెర్ట్.. టీజీపీఎస్సీ కీలక నోటిఫికేషన్ విడుదల

గ్రూప్‌-1 అభ్యర్థులు అలెర్ట్.. టీజీపీఎస్సీ కీలక నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-1 విద్యార్థులు రేపటి నుంచి మెయిన్ పరీక్షల హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని తెలిపింది. అభ్యర్థులు తమ హాట్‌టికెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు.ఈ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను కమిషన్ ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హాల్‌టికెట్లకు సంబంధించిన ప్రకటన విడుదలైంది.అలాగే ఈ పరీక్షలు అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహించబడతాయి.

Recent

- Advertisment -spot_img