Homeహైదరాబాద్latest Newsగ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..!

గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..!

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అధికారులు 1368 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్‌లను TSPSC విడుదల చేసింది. గ్రూప్-2 ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌లను https://websitenew.tspsc.gov.in/ లింక్‌ను క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img