Group-3 Results: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం (మార్చి 14) విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు ఫైనల్ కీని టీజీపీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్రంలో 1,388 గ్రూప్-3 పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు.