Homeహైదరాబాద్latest NewsGroup : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం..!!

Group : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం..!!

Group : నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన 922 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. రవీంద్రభారతిలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో గ్రూప్ ఉద్యోగలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను పెండింగ్‌లో ఉంచవద్దని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు నిర్వహించి నెల రోజుల్లో ఫలితాలు ఇచ్చాం. అలాగే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల భర్తీని 30-40 రోజుల్లో పూర్తి చేస్తాం అని సీఎం పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img