Homeహైదరాబాద్latest Newsతెలంగాణ కాంగ్రెస్ లో గ్రూప్ పాలిటిక్స్..! కారణం ఇదేనా..?

తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూప్ పాలిటిక్స్..! కారణం ఇదేనా..?

కాంగ్రెస్ పార్టీలో కొత్త, పాత నేతల మధ్య ఇప్పటికీ సమన్వయం కుదరలేదు. దీంతో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు మొదలవుతున్నాయి. జగిత్యాల ఘటనతో పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయనే విషయం మరోసారి తేటతెల్లమైంది. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు పరిశీలించిన తర్వాత పార్టీలో విభేదాలు ఉన్నాయనే విషయం మరింత హైలెట్ అయింది. గత కొన్ని రోజుల నుంచి పార్టీలో గ్రూప్ వారు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీలో గ్రూప్ పాలిటిక్ను అణిచివేయాలని కాంగ్రెస్ పెద్దలు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img