GT Vs LSG : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు అటల్ బిహారి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ , గుజరాత్ టైటాన్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎందుకుంది. గుజరాత్ నాలుగు విజయాలు మరియు ఒకే ఒక ఓటమితో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయితే గుజరాత్ పై లక్నో గెలిస్తే అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో విజయం సాధించింది. ప్రస్తుతం లక్నో ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.