GT vs RR : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎందుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ గుజరాత్ చేయనుంది.
గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్, రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ ఉన్నారు.
రాజస్థాన్ జట్టులో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హెట్‌మయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూఖీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే ఉన్నారు.