Homeహైదరాబాద్latest Newsగూడూరు మండల ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జిగా ఎన్నికైన హెచ్. శివ మాదిగ

గూడూరు మండల ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జిగా ఎన్నికైన హెచ్. శివ మాదిగ

ఇదే నిజం, గూడూరు: జులై 7న మాదిగల కవాత్ చలో వరంగల్ జయప్రదం కై, గూడూరు మండలం ఎం ఆర్ పి ఎస్., ఎం ఎస్ పి. ముఖ్య నాయకులు సమావేశం. స్థానిక సాయిబాబా దేవాలయం ఆవరణంలో పాశం సాంబయ్య మాదిగ అధ్యక్షతన, ఈ సమావేశానికి హాజరైన ఎం ఆర్ పి ఎస్., ఎం ఎస్ పి. జాతీయ నాయకుడు గుగ్గిళ్ల పీరయ్య మాదిగ మాట్లాడుతూ.. గూడూరు మండల ఎమ్మార్పీఎస్. ఇన్చార్జిగా హెచ్. శివ మాదిగ ను ఎన్నిక చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు పాశం సాంబయ్య మాదిగ, బోడ వెంకన్న మాదిగ, కొమ్ముల శ్రీనివాస్ మాదిగ, ఎల్లంకి వినయ్ మాదిగ, మైదం సునీల్ మాదిగ, వికలాంగుల పోరాట సమితి బొడిగ శ్రీరాములు, ప్రభాకర్, తిరుపతి అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img