Homeహైదరాబాద్latest Newsరికార్డు సృష్టించిన గుజరాత్ క్రికెటర్.. 28 బంతుల్లోనే సెంచరీ

రికార్డు సృష్టించిన గుజరాత్ క్రికెటర్.. 28 బంతుల్లోనే సెంచరీ

టీ20ల్లో అత్యంత వేగంగా 28 బంతుల్లో సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా గుజరాత్ క్రికెటర్ ఉర్విల్ పటేల్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉండేది. మధ్యప్రదేశ్‌లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో త్రిపురతో కలిసి 26 ఏళ్ల ఉర్విల్ అసాధారణ ప్రతిభ కనబరిచి పంత్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ఉర్విల్ పటేల్ అన్-సోల్డ్ క్రికెటర్‌గా ఉన్నాడు.

Recent

- Advertisment -spot_img