Gun fire:మింట్ కాంపౌండ్ లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామయ్య మృతి చెందాడు . విధుల్లో భాగంగా మింట్ కాంపౌండ్ లోని ప్రింటింగ్ ప్రెస్ లో సెక్యూరిటీగా ఉన్న రామయ్య….. తుపాకిని శుభ్రం చేస్తుండగా ఫైర్ అయినట్లుగా తెలిపిన అధికారులు తెలిపారు . తీవ్ర గాయాలైన రామయ్యను ఆసుపత్రి లో చేర్చినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు . కానిస్టేబుల్ రామయ్య అక్కడికక్కడే మృతి చెంది ఉంటాడని అభిప్రాయపడ్డారు