Homeహైదరాబాద్latest NewsHanta virus: అక్కడ హాంటా వైరస్ కలకలం.. అసలు హంటా వైరస్ అంటే ఏమిటి? ఇది...

Hanta virus: అక్కడ హాంటా వైరస్ కలకలం.. అసలు హంటా వైరస్ అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుందంటే..?

అమెరికాలో హంటా వైరస్ కలకలం సృష్టిస్తోంది. అరిజోనా రాష్ట్రంలో ఈ వైరస్ కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైరస్ ఎలుకల నుంచి మనుషులకు వ్యాపిస్తోందని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ వ్యాధి అంటువ్యాధి కాదు. కేవలం ఎలుకలు తిన్న ఆహారాన్ని తినడం లేదా.. ఈ వైరస్ వచ్చిన ఎలుకలు మనుషుల్ని కొరకడం, ఎలుకల వ్యర్ధాలు తిన్నా ఈ వైరస్ పాకుతుందే తప్పితే అందరికి సోకదు. అమెరికన్లలో హంటా వైరస్ సోకితే దాన్ని ‘న్యూ వరల్డ్’ హంటా వైరస్‌లు అంటారు. ఈ వ్యాధి యూరోప్, ఆసియా ఖండాల్లో ఎక్కువగా వస్తుందట.

Recent

- Advertisment -spot_img