Homeఫ్లాష్ ఫ్లాష్ఓటిటిలోకి ‘హనుమాన్ సీజన్ 4’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఓటిటిలోకి ‘హనుమాన్ సీజన్ 4’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

“ది లెజెండ్ ఆఫ్ హనుమాన్” ఇప్పటికే ఈ సిరీస్ మూడు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు కొనసాగింపుగా నాల్గవ సీజన్ ‘హనుమాన్ సీజన్ 4’ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సిరీస్ నేటి నుండి హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరీస్‌కి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. జీవన్ జే కాంగ్ మరియు నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు శరద్ కేల్కర్ తన గాత్రాన్ని అందించాడు. అతను బాహుబలి నుంచి హిందీలో ప్రభాస్‌కి వాయిస్‌ ఓవర్‌ అందిస్తున్నాడు. ఈ సిరీస్ హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషలలో అందుబాటులో ఉంది.

Recent

- Advertisment -spot_img