Homeహైదరాబాద్latest Newsమూసీలో దొరికిన హార్డ్‌డిస్క్ శకలాలు

మూసీలో దొరికిన హార్డ్‌డిస్క్ శకలాలు

Phone Tapping Case Up[dates

ఫోన్ ట్యాపింగ్ లో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. భుజంగరావు, తిరుపతన్న నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. హార్డ్‌డిస్క్‌లను డిసెంబర్ 4న మూసీలో పడేసినట్లు ప్రణీత్ రావు చెప్పారని పేర్కొన్నారు. నాగోలు వద్ద మూసీలో హార్డ్ డిస్క్‌ శకలాలను పోలీసులు సేకరించారు. 5 హార్డ్ డిస్క్ కేసులు, 9 హార్డ్ డిస్క్ ముక్కలు, 6 మెటల్ హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐబీ కార్యాలయంలో 12 కంప్యూటర్లు, 7 సీపీయూలు, ఆవరణలో పాక్షికంగా కాలిన డాక్యుమెంట్లు, ప్రణీత్ రావు బృందం వాడిన ల్యాప్‌టాప్, మానిటర్లు స్వాధీనం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img