Homeహైదరాబాద్latest Newsఏపీకి కొత్త డీజీపీ.. హరీష్ కుమార్ గుప్తా

ఏపీకి కొత్త డీజీపీ.. హరీష్ కుమార్ గుప్తా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రాత్రి 8 గంటలల్లోపు బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలపై విచారణ తర్వాత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఎన్నికలు సజావుగా జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Recent

- Advertisment -spot_img