Homeహైదరాబాద్latest NewsHarish Rao: సీఎం రేవంత్‌ సవాల్‌ ను స్వీకరిస్తున్నా..!

Harish Rao: సీఎం రేవంత్‌ సవాల్‌ ను స్వీకరిస్తున్నా..!

ఆగస్ట్ 15లోగా రుణమాఫీ చేస్తే.. బీఆర్ఎస్ పార్టీని రద్దుచేస్తారా? సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విరిసిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి విరిసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆగస్ట్ 15లోగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఎల్లుండి అసెంబ్లీ వద్దనున్న అమరవీరుల స్తూపం వద్ద రేవంత్ ప్రమాణం చేయాలన్నారు. ఆలోపు హామీలు అమలు చేస్తే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతోపాటు ఉపఎన్నికల్లో కూడా పోటీచేయనని ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img