Harish rao vs Nirmala sitaraman :ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ చేరలేదంటే నేను రాజీనామాకు సిద్దం.ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ చేరి ఉంటే మీరు రాజీనామా చేస్తరా…కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. కేంద్ర మంత్రులది పార్లమెంట్ లో ఓ మాట…గల్లీలో ఓమాట అన్నారు.బీజేపీ చేప్పేవి అర్థసత్యాలు…మేం చెప్పేవి నగ్న సత్యాలు అన్నారు.ఎన్నడూ లేని విధంగా రేషన్ షాపుల్లో ప్రధాని ఫోటోలా అని ఏద్దేవా చేశారు. దేశాన్నిదివాళా తీయంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదన్నారు.కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు.అబద్దాల మంత్రుల లిస్ట్ లో నిర్మలా సీతారామన్ కూడా చేరిపోయారు