Homeహైదరాబాద్latest Newsహర్లీన్ సెంచరీ.. టీమిండియా రికార్డు స్కోరు..!

హర్లీన్ సెంచరీ.. టీమిండియా రికార్డు స్కోరు..!

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. హర్లీన్‌ డియోల్ (115) ఓపెనర్ స్మృతి మంధాన (53) ప్రతీకా రావల్ (76) అదరగొట్టడంతో 50 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. వన్డేల్లో భారత మహిళల జట్టుకు 350కిపైగా స్కోరు చేయడం ఇది రెండోసారి. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, జైదా జేమ్స్‌, క్వినా జోసెఫ్‌, డాటిన్‌ తలో వికెట్‌ తీశారు.

Recent

- Advertisment -spot_img