Homeఫ్లాష్ ఫ్లాష్ఓటీటీలోకి ‘హరోంహర’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఓటీటీలోకి ‘హరోంహర’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

సుధీర్‌బాబు హీరో నటించిన తాజా చిత్రం ‘హరోంహర’. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వ‌హించిన ఈ సినిమా జూన్ 14న విడుదలై హిట్ అందుకుంది. కాగా ఈ చిత్రం జూలై 11న స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు తెలుగు ఓటీటీ వేదికలు ‘ఈటీవీ విన్‌’తో పాటు ‘ఆహా’ ప్ర‌క‌టించాయి. కానీ విడుద‌ల తేదీని వాయిదా వేస్తూ కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించాయి. జూలై 18న రిలీజ్ కానుంది.

Recent

- Advertisment -spot_img