Homeహైదరాబాద్latest NewsHaryana Election Results: మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్..

Haryana Election Results: మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్..

హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 మార్క్ దాటాలి. మొత్తం 90 నియోజకవర్గ స్థానాల్లో కాంగ్రెస్ 56 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ 27 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేయడంతో హర్యానాలో ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముంది.

Recent

- Advertisment -spot_img