Homeహైదరాబాద్latest Newsపీఎఫ్‌ బ్యాలెన్స్ మీ ఖాతాలో జమ అయ్యిందా? లేదా? ఇలా చెక్ చేసుకోండి

పీఎఫ్‌ బ్యాలెన్స్ మీ ఖాతాలో జమ అయ్యిందా? లేదా? ఇలా చెక్ చేసుకోండి

ప్రస్తుతం సంఘటిత రంగంలో పని చేసే ప్రతి ఒక్క ఉద్యోగికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. అయితే కంపెనీ ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తుందా? లేదా? అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇది తెలుసుకోవాలంటే మీ పీఎఫ్ అకౌంట్ UAN నెంబర్‌కు లింక్ ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. వెంటనే మెసేజ్ రూపంలో బ్యాలెన్స్ వివరాలు వస్తాయి. ఇలా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img