Homeహైదరాబాద్latest Newsఅమెజాన్‌ ప్రైమ్‌కి పిన్‌ సెట్‌ చేసుకున్నారా..? లేదంటే ఇలా చేయండి..!

అమెజాన్‌ ప్రైమ్‌కి పిన్‌ సెట్‌ చేసుకున్నారా..? లేదంటే ఇలా చేయండి..!

మీరు అమెజాన్‌ ప్రైమ్‌ వాడుతున్నట్లయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి పిన్‌ సెట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం యాప్‌ ఓపెన్‌ చేసి మీ ప్రొఫైల్‌ పిక్చర్‌ క్లిక్‌ చేయండి. అక్కడ ‘సెట్టింగ్స్‌’ ట్యాప్‌ చేయండి. అక్కడ ‘పేరెంటల్‌ కంట్రోల్స్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులోకి వెళ్తే వ్యూయింగ్‌ రిస్ట్రిక్షన్స్‌, పర్చేస్‌ రిస్ట్రిక్షన్స్‌, చేంజ్‌ ప్రైమ్‌ వీడియో పిన్‌ లాంటి ఆప్షన్స్‌ సెలెక్ట్‌ చేయడం ద్వారా మీ ప్రైమ్‌ ఖాతాను సురక్షితంగా వాడుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img