Homeహైదరాబాద్latest NewsHBD Kiara Advani: “గేమ్ ఛేంజర్” నుంచి కియారా అదిరే పోస్టర్..

HBD Kiara Advani: “గేమ్ ఛేంజర్” నుంచి కియారా అదిరే పోస్టర్..

దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్”. ఈ పాన్ ఇండియా సినిమా కోసం మెగా అభిమానులే కాదు శంకర్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఇటీవల మేకర్స్ అప్ డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు మరో అప్ డేట్ ఇచ్చారు. నేడు నటి కియారా అద్వానీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ నుంచి స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Recent

- Advertisment -spot_img