Homeహైదరాబాద్latest Newsలవ్ మ్యారేజీ చేసుకుందని కుమార్తెను దారుణంగా చంపాడు

లవ్ మ్యారేజీ చేసుకుందని కుమార్తెను దారుణంగా చంపాడు

తమిళనాడు రాష్ట్రంలో sc యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుందని ఓ తండ్రి తన కుమార్తెను దారుణంగా హత్య చేశాడు. తంజావూర్ కు చెందిన నవీన్(19), ఐశ్వర్య(19) స్కూల్ డేస్ నుంచి లవ్ చేసుకుంటున్నారు. తిరుపుర్ లో జాబ్ చేస్తూ.. కలిసి ఉంటున్నారు. 2023 డిసెంబర్ 31న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కుమార్తె ఐశ్వర్యను తండ్రి వెతికి బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి హత్య చేశాడు. ఈ కేసులో తండ్రితో సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img