Homeహైదరాబాద్latest Newsఅదృష్టం అంటే ఇతనిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్నాడు

అదృష్టం అంటే ఇతనిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్నాడు

అదృష్టం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ టికెట్ల విషయానికొస్తే ఆ బంపర్ ఆఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. తాజాగా బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తికి ఆ బంపర్ ఆఫర్ తగిలింది. నేషనల్ లాటరీ టికెట్‌ను కొన్న ఓ వ్యక్తి ఏకంగా 177 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.1800 కోట్లు)ను గెలుచుకున్నారు. యూకేలోనే మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్‌మనీ ఇదేనని అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Recent

- Advertisment -spot_img