Homeహైదరాబాద్latest Newsఏపీ నెక్ట్స్ సీఎం అతడే.. ఎన్టీఆర్ సతీమణి సంచలన వ్యాఖ్యలు

ఏపీ నెక్ట్స్ సీఎం అతడే.. ఎన్టీఆర్ సతీమణి సంచలన వ్యాఖ్యలు

ఏపీకి సీఎం ఎవరూ అన్నదానిపై మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ 101 జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశీస్సులతో జూన్ 9న జగన్ రెండోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆశీస్సులతో ఏపీలో మంచి పాలన జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.

Recent

- Advertisment -spot_img