Homeహైదరాబాద్latest NewsBIG BREAKING: మహారాష్ట్ర కొత్త సీఎం ఈయనే..!

BIG BREAKING: మహారాష్ట్ర కొత్త సీఎం ఈయనే..!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి సంచలన విజయం దిశగా దూసుకెళ్తాంది. ఈ క్రమంలో బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ కీలక ప్రకటన చేశారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. కాగా, మరి కాసేపట్లో ఫడణవీస్తో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే భేటీ కానున్నారు.

Recent

- Advertisment -spot_img