Homeహైదరాబాద్latest NewsParis Olympics: స్టేడియంలో పిచ్చి కొట్టుడు కొట్టుకున్న ప్లేయర్లు.. వైరల్ అవుతున్న వీడియో..!

Paris Olympics: స్టేడియంలో పిచ్చి కొట్టుడు కొట్టుకున్న ప్లేయర్లు.. వైరల్ అవుతున్న వీడియో..!

పారిస్ ఒలింపిక్స్-2024లో ఫ్రాన్స్ 1-0తో అర్జెంటీనాపై విజయం సాధించింది. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఫ్రెంచ్ ఆటగాళ్లతో అర్జెంటీనా ప్లేయర్లు గొడవకు దిగారు. గొడవ సద్దుమణిగించడానికి ఎంత ప్రయత్నించినా ఇరు జట్లు ఆటగాళ్లు తగ్గలేదు. ఒకరిపైనొకరు దూసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Recent

- Advertisment -spot_img