Homeహైదరాబాద్latest Newsబికినీ ధరించలేదని తిట్టాడు.. సంచలన విషయం బయట పెట్టిన మ‌నీషా కోయిరాలా..!

బికినీ ధరించలేదని తిట్టాడు.. సంచలన విషయం బయట పెట్టిన మ‌నీషా కోయిరాలా..!

నటి మనీషా కొయిరాల కెరీర్‌ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘కెరీర్‌ ప్రారంభంలో ఓ ఫొటోగ్రాఫర్‌ టూ పీసెస్ డ్రెస్‌ తీసుకొచ్చి వేసుకోవాలని సూచించాడు. సినిమాల్లో అవకాశాల కోసం ఇలాంటి డ్రెస్‌లు వేసుకోను అని నిర్మొహమాటంగా అతనికి చెప్పేశాను. దీంతో ఆయన నన్ను తిట్టి అక్కడినుంచి వెళ్లిపోయాడు’’ అని చెప్పుకొచ్చింది.

Recent

- Advertisment -spot_img